Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029లో 100 సీట్లు గెలుస్తాం: మహేశ్ గౌడ్

Anuroop Nov 10, 2026 8:45 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
2029లో 100 సీట్లు గెలుస్తాం: మహేశ్ గౌడ్ - Ushodayam
2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 100 స్థానాలను గెలుచుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హకీంపేటలో జరిగిన సభలో మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీఆర్ఎస్‌ యూట్యూబ్‌కే పరిమితమవుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు అభినందిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...