Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్డ్ అఫ్ 2026గా ‘మాగింగ్‌’.. అర్థమేంటంటే?

Udayam Desk Nov 09, 2026 10:45 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
వర్డ్ అఫ్ 2026గా ‘మాగింగ్‌’.. అర్థమేంటంటే? - Ushodayam
‘మాగింగ్‌’ అనే పదాన్ని 2026 సంవత్సరపు ఆంగ్ల పదంగా కాలిన్స్‌ నిఘంటువు ఎంపిక చేసింది. ఈ పద వినియోగం ఏడాదిలో 210 శాతం పెరిగినట్లు నిఘంటువు నిపుణులు తెలిపారు. ఇతరుల కంటే పనితనం, ప్రదర్శన లేదా రూపంలో మెరుగ్గా ఉన్నప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. యువత సోషల్‌ మీడియాలో దీనిని ఎక్కువగా వాడుతోంది.

Comments

G
Loading comments...