వార్తలకు తిరిగి వెళ్లండి
200 కి.మీ వేగం.. యువకుడు మృతి

ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌పోర్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గంటకు సుమారు 200 కి.మీ. వేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో 22 ఏళ్ల అభినవ్ సింగ్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ ఊడిపోయి మంటలు చెలరేగాయి.
టన్నెల్‌లో వేగ పరిమితి 80 కి.మీ. కాగా, అభినవ్ దానిని మించి ప్రయాణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Comments
Loading comments...
