Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్లుగా ఎంపీటీసీలుగా దంపతులే విజయం

Anuroop Nov 10, 2026 7:59 AM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
20 ఏళ్లుగా ఎంపీటీసీలుగా దంపతులే విజయం - Ushodayam
శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలంలో బసవరాజుపేటకు చెందిన శిమ్మ మోహనరావు, సుజాత దంపతులు 20 ఏళ్లుగా ఎంపీటీసీలుగా ఎన్నికవుతున్నారు. 2006, 2021లో మోహనరావు, 2014, 2026లో సుజాత టీడీపీ తరఫున గెలిచారు. తాజా ఎన్నికల్లో సుజాత వైసీపీ అభ్యర్థిపై 644 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు దంపతులను అభినందించారు.

Comments

G
Loading comments...