వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో 20 ఏళ్ల తర్వాత టీడీపీ పట్టు సాధించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్‌తో పాటు కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.
మొత్తం 16 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఐదు ఏకగ్రీవం కాగా, మిగిలిన 11 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ ఐదు చోట్ల గెలుపొందగా, పుంగనూరు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.
Comments
Loading comments...

