Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

1958 నుంచి ఈ గ్రామంలో ఏకగ్రీవమే

Sujatha Nov 18, 2026 11:34 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
1958 నుంచి ఈ గ్రామంలో ఏకగ్రీవమే - Ushodayam
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని శివగిరి గ్రామంలో 1958 నుంచి ఇప్పటివరకు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగానే జరుగుతున్నాయి. ఇప్పటివరకు గ్రామంలో ఎన్నికల పోలింగ్‌ జరగలేదు. ప్రస్తుతం సర్పంచి స్థానం ఎస్టీలకు రిజర్వ్‌ కావడంతో వెంకటేశులు ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో మరోసారి ఏకగ్రీవం కానుంది.

Comments

G
Loading comments...