Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

180 మంది బాలికలకు వేధింపులు.. 30 ఏళ్ల జైలు

Shruthi Nov 14, 2026 11:11 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
180 మంది బాలికలకు వేధింపులు.. 30 ఏళ్ల జైలు - Ushodayam
యూకేలో 27 ఏళ్ల భారత విద్యార్థి బిలాల్ ఖాజీకి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆన్‌లైన్‌లో టీనేజీ బాలుడిలా నటిస్తూ సోషల్ మీడియా, గేమింగ్ వేదికల ద్వారా సుమారు 180 మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల వయసువారే. ముంబయికి చెందిన నిందితుడు అశ్లీల వీడియోలు, ఫొటోలతో బాలికలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Comments

G
Loading comments...