వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
16న తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. ఏర్పాట్లు పూర్తి

మండల-మకరవిళక్కు సీజన్ కోసం శబరిమల ఆలయం నవంబర్ 16న సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. యాత్రికులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ తెలిపారు.
అరవణ ప్రసాదం పంపిణీకి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. యాత్రికులకు విశ్రాంతి సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు
Comments
Loading comments...
