Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15న నల్గొండలో రైతు గర్జన

Kiran Nov 12, 2026 3:40 PM జనగామ General
Add as a preferred source on Google
15న నల్గొండలో రైతు గర్జన - Ushodayam
ఈ నెల 15న నల్గొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) జాతీయ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం కోమటిగూడెంలో సమావేశం నిర్వహించి రైతులను ఆహ్వానించారు. రైతుల సమస్యలు, హక్కుల సాధన కోసం నిర్వహించే ఈ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...