Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 కంటైనర్లలో 405 టన్నుల రసాయనం స్వాధీనం

Anuroop Nov 23, 2026 12:35 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఇండోనేషియా నౌకాదళం చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఎంవీ స్టార్ లైన్ నౌకలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్‌ను స్వాధీనం చేసుకుంది. బెలావన్ నౌకాశ్రయం సమీపంలో తనిఖీ చేయగా 15 కంటైనర్లలో ఈ రసాయనం గుర్తించారు. ఇది రాకెట్ ఇంధనం, పేలుడు పదార్థాల తయారీలో వాడతారు. ఈ రసాయనంతో సుమారు 100 క్షిపణులు తయారు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ నౌక ఉత్తర సుమత్రా సమీపంలో పట్టుబడింది.

Comments

G
Loading comments...