Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న పోచారం ప్రాజెక్టుపై సమావేశం

Kiran Nov 11, 2026 10:12 AM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
13న పోచారం ప్రాజెక్టుపై సమావేశం - Ushodayam
పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ఈ నెల 13న నాగిరెడ్డిపేట ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు నీటిపారుదల శాఖ డీఈ కృష్ణయ్య తెలిపారు. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు నీటి వినియోగంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి మండల ప్రజాప్రతినిధులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అవసరమైన మేరకు నీటిని వినియోగించుకునేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...