Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న ఆసిఫాబాద్‌లో నెట్‌బాల్ ఎంపికలు

Kiran Nov 12, 2026 9:55 AM ఆసిఫాబాద్General
Add as a preferred source on Google
13న ఆసిఫాబాద్‌లో నెట్‌బాల్ ఎంపికలు - Ushodayam
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో ఈనెల 13న అండర్-14, 17 బాలబాలికలకు జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో సచితానంద చారి, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఇందిర, ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్, బోనఫైడ్ సర్టిఫికెట్, షూస్‌తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9949300668 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...