Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12న కొండాపూర్ మండల పరిషత్ సమావేశం

Harika Nov 09, 2026 4:01 PM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
12న కొండాపూర్ మండల పరిషత్ సమావేశం - Ushodayam
కొండాపూర్ మండల పరిషత్ సాధారణ సమావేశం నవంబర్ 12న ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో జరగనుంది. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన 15 శాఖల అభివృద్ధి, ప్రగతిపై చర్చించనున్నారు. అధికారులు పూర్తి నివేదికలతో సకాలంలో హాజరుకావాలని MPDO సౌమ్యశ్రీ సూచించారు. సర్పంచులు కూడా సమావేశానికి రావాలని కోరారు.

Comments

G
Loading comments...