Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1200 రకాల వంటకాలతో నైవేద్యం

Sai Nath Nov 10, 2026 6:53 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
1200 రకాల వంటకాలతో నైవేద్యం - Ushodayam
గుజరాత్‌లోని వడోదర స్వామినారాయణ్‌ ఆలయంలో ‘అన్నకూట్‌’ మహోత్సవం సందర్భంగా 1200 రకాల శాకాహార వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. గుజరాతీ నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆలయాన్ని భక్తులు పెద్దఎత్తున దర్శించుకున్నారు. దీపావళి తర్వాత వచ్చే తొలి పంటను ఆలయంలో భోగంగా సమర్పించిన అనంతరమే ఇంటికి తీసుకెళ్లడం అక్కడి సంప్రదాయం.

Comments

G
Loading comments...