Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

12 జోన్లు.. 13,440 ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ

Shruthi Nov 13, 2026 8:36 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
12 జోన్లు.. 13,440 ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ - Ushodayam
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమైంది. కృత్రిమ మేధస్సు, క్రీడలు, విద్య, వైద్యం సహా 12 జోన్లతో 13,440 ఎకరాల్లో నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరం రూపుదిద్దుకోనుంది.

Comments

G
Loading comments...