వార్తలకు తిరిగి వెళ్లండి
11వ తరగతి పరీక్షలపై ఉత్కంఠ

పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం నేపథ్యంలో 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయా, ఉండవా అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మెజారిటీ వర్గాలు పరీక్షలు వద్దని అభిప్రాయపడుతుండగా, విలీన ముసాయిదాపై ప్రజాభిప్రాయం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...
