వార్తలకు తిరిగి వెళ్లండి
11లోపు పెన్షన్ దరఖాస్తులకు ఆమోదం

చేయూత పెన్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 11లోపు ఆమోదిస్తామని ధర్మారం ఎంపీడీవో సుమలత తెలిపారు. మండల పరిషత్ సమీక్ష సమావేశంలో ఆమె ఈ విషయం వెల్లడించారు.
ఈ నెల 18లోపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
