వార్తలకు తిరిగి వెళ్లండి
1,138 స్కూళ్లలో లైబ్రరీల బలోపేతం

రాష్ట్రంలోని 1,138 ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.1.70 కోట్లు మంజూరు చేసింది.
జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులను ఇప్పటికే పాఠశాలల ఖాతాలకు బదిలీ చేసింది. లైబ్రరీల్లో మౌలిక వసతులు, పుస్తకాల కొనుగోలుకు ఈ నిధులు వినియోగించనున్నారు. విద్యార్థులకు సరైన సైజులో షూలు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Comments
Loading comments...
