వార్తలకు తిరిగి వెళ్లండి
112 ఏళ్ల దుకాణం.. అదే రుచి!

లెబనాన్‌లోని బీరుట్‌కు చెందిన 82 ఏళ్ల మహమ్మద్ తబ్బారా ఇప్పటికీ స్వయంగా తన 112 ఏళ్ల పురాతన దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్డర్లు తీసుకోవడంతో పాటు ఫలాఫెల్ శాండ్‌విచ్‌లను కూడా ఆయనే తయారు చేస్తున్నారు. 1914లో ఆయన తాత కామెల్ తబ్బారా ప్రారంభించిన ఈ దుకాణం తరతరాలుగా కొనసాగుతోంది.
దాదాపు 40 యుద్ధాలు, ఎన్నో సంఘర్షణలను తట్టుకుని ఈ దుకాణం నిలిచింది.
Comments
Loading comments...
