Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 సిబ్బందికి లయన్స్ క్లబ్‌ సత్కారం

Anuroop Nov 11, 2026 9:00 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
108 సిబ్బందికి లయన్స్ క్లబ్‌ సత్కారం - Ushodayam
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం 108 అత్యవసర వైద్య సేవల సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈఎంటీలు కొత్తపల్లి సాగర్‌, సుంకరి విజయ్‌కుమార్‌, పైలట్‌ తలారి రమేష్‌లను సన్మానించారు. ఆపద సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 108 సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా కొనియాడారు.

Comments

G
Loading comments...