వార్తలకు తిరిగి వెళ్లండి
10 రోజులుగా ఆచూకీ లేని ఏడుగురు మత్స్యకారులు

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11న వేటకు వెళ్లి గల్లంతయ్యారు. 14వ తేదీ వరకు కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు.
ఆ తర్వాత 10 రోజులుగా వారి నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
