వార్తలకు తిరిగి వెళ్లండి
10 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Comments
Loading comments...
