వార్తలకు తిరిగి వెళ్లండి
క్షేమంగా ఒడ్డుకు చేరిన గల్లంతైన మత్స్యకారులు

కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో వారం రోజులుగా గల్లంతైన మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అర్ధరాత్రి వారు సురక్షితంగా రావడంతో కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు, గాలింపు బృందాలు చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...
