వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి పాలనపై ప్రజలకు నమ్మకం: లోకేశ్

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏ ఎన్నికలైనా ప్రజల తీర్పులో మార్పు లేదని, ఇది కూటమి సుపరిపాలనపై నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
గెలిచిన అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. సమష్టి కృషితో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
