వార్తలకు తిరిగి వెళ్లండి
యూత్ ఒలింపిక్స్‌లో శౌర్యకు కాంస్యం

యూత్ ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ శౌర్య అంబురె కాంస్య పతకం సాధించింది. ఆమె 13.59 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది పోటీల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.
మహిళల రికర్వ్ అండర్-18 ఆర్చరీలో గాథా ఖడకే క్వార్టర్స్‌లో ఓడింది. యీన్ వాంగ్ (అమెరికా)తో మ్యాచ్ 5-5తో సమం కాగా, షూటాఫ్‌లో గాథా పరాజయం పాలైంది.
Comments
Loading comments...
