వార్తలకు తిరిగి వెళ్లండి
హ్యాట్రిక్‌పై గాయత్రి జోడీ కన్ను.. నేటి నుంచే సయ్యద్ మోదీ టోర్నీ

లఖ్‌నవూ వేదికగా నేడు ప్రారంభమయ్యే సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసింది. వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ ద్వయం, మూడో ఏడాదీ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది.
సింధు, లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ వంటి స్టార్ షట్లర్లు దూరంగా ఉండటంతో అందరి దృష్టి గాయత్రి జోడీతో పాటు ప్రణయ్, మాళవికలపైనే నిలిచింది.
Comments
Loading comments...
