Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20లో చరిత్ర సృష్టించిన ప్రియాంశ్‌ ఆర్య.. 19 సిక్సర్లు

Rudhira Nov 24, 2026 12:40 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
టీ20లో చరిత్ర సృష్టించిన ప్రియాంశ్‌ ఆర్య.. 19 సిక్సర్లు - Ushodayam
సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్‌ ప్రియాంశ్‌ ఆర్య 68 బంతుల్లో 181 పరుగులు చేశాడు. దీంతో భారత ఆటగాడి అత్యధిక టీ20 స్కోరు రికార్డు నెలకొల్పాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ 275/5 స్కోరు చేసింది.

Comments

G
Loading comments...