Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంశ్ ఆర్య విధ్వంసం త్రుటిలో ప్రపంచ రికార్డు మిస్

Sai Nath Nov 24, 2026 2:59 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ప్రియాంశ్ ఆర్య విధ్వంసం  త్రుటిలో ప్రపంచ రికార్డు మిస్ - Ushodayam
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుపై దిల్లీ కెప్టెన్ ప్రియాంశ్ ఆర్య 68 బంతుల్లో 19 సిక్సర్లు, 7 ఫోర్లతో 181 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా నిలిచి, 19 సిక్సర్లతో ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. మరో ఏడు పరుగులు చేసి ఉంటే అత్యధిక టీ20 స్కోరు (188*) ప్రపంచ రికార్డును అధిగమించేవాడు. దిల్లీ 275/5 చేయగా, తమిళనాడు 159కి ఆలౌటైంది.

Comments

G
Loading comments...