వార్తలకు తిరిగి వెళ్లండి
నేపాల్‌పై పాకిస్తాన్-ఎ ఘన విజయం!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్‌పై పాకిస్తాన్-ఎ ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 168 పరుగులకే ఆలౌటైనా, అనంతరం బౌలర్లు చెలరేగడంతో నేపాల్ 72 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ గెలుపుతో పాక్ గ్రూప్-బి టాపర్‌గా నిలవగా, భారత్ రెండో స్థానం దక్కించుకుంది. నవంబర్ 26న జరిగే తొలి సెమీస్‌లో భారత్-శ్రీలంక, 27న రెండో సెమీస్‌లో పాక్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి.
Comments
Loading comments...
