వార్తలకు తిరిగి వెళ్లండి
యూఏఈతో మ్యాచ్.. టాస్ ఓడి బౌలింగ్‌కు ఇండియా-ఎ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈతో మ్యాచ్‌లో ఇండియా-ఎ బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీఫైనల్ బెర్తు ఖరారవుతుంది.
పాకిస్థాన్‌తో గత మ్యాచ్‌లో ఓడిన జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. ప్రభుసిమ్రన్, హర్ష్ దూబే, అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు.
Comments
Loading comments...
