Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌ చేరాలంటే భారత్‌-A ముందు మూడు మార్గాలు

Rudhira Nov 24, 2026 2:23 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
సెమీస్‌ చేరాలంటే భారత్‌-A ముందు మూడు మార్గాలు - Ushodayam
ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం భారత్‌-A, యూఏఈతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి. పాకిస్థాన్‌-A, నేపాల్‌పై గెలిచినా భారత్‌ నేరుగా అర్హత సాధిస్తుంది. భారత్‌ ఓడినా పాకిస్థాన్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది.

Comments

G
Loading comments...