Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్‌ దివ్య మిట్టల్‌ పార్టీ!

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 10:39 AM జాతీయంGeneral
యూపీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్‌ దివ్య మిట్టల్‌ పార్టీ! - Ushodayam
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో తమ జననీతి భారత్‌ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఐఏఎస్‌ అధికారి దివ్య మిట్టల్‌ ప్రకటించారు. బలమైన అభ్యర్థులు లభిస్తే రాష్ట్రంలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమని వెల్లడించారు. మిర్జాపూర్‌ జిల్లా చునార్‌లో శనివారం ప్రజలతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చునార్‌లోనూ అభ్యర్థిని నిలబెడతామన్నారు.

Comments

G
Loading comments...