వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఈగల్ ఫోర్స్ గంజాయి క్వీన్‌గా పేరొందిన కాలాపతి నీతూబాయిని అరెస్టు చేసింది. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఆమెను శనివారం ధూల్‌పేట సమీపంలో అదుపులోకి తీసుకుంది. 2017 నుంచి గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఆమెపై 30 కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెప్పించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

