Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నేటి నుంచే చేయూత పింఛన్లు

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 5:59 AM హైదరాబాద్General
తెలంగాణలో నేటి నుంచే చేయూత పింఛన్లు - Ushodayam
దీపావళి కానుకగా చేయూత పథకం కింద తెలంగాణలో 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కొత్తగా అర్హత పొందిన వారికి ఈ నెల నుంచే పింఛన్లు అందనున్నాయి. లబ్ధిదారుల్లో 3 లక్షల మంది వితంతువులు, ఒంటరి మహిళలు, లక్ష మంది దివ్యాంగులు, 50 వేల మంది నేత, గీత కార్మికులు ఉన్నారు.

Comments

G
Loading comments...