Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై కుట్రకు విదేశీ నిధులు?

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:13 AM జాతీయంGeneral
భారత్‌పై కుట్రకు విదేశీ నిధులు? - Ushodayam
భారత్‌ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు విదేశీ సంస్థల నుంచి నిధులు వచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. జర్మనీకి చెందిన ఓ ట్రస్ట్‌, కెనడా సంస్థ నుంచి లిథువేనియా, దుబాయ్‌, కరీబియన్‌, యూకే మీదుగా సుమారు రూ.14 కోట్లు భారత్‌కు చేరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నిధులు అందుకున్న సంస్థలు, వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...