వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ అభివృద్ధికి రూ.9 వేల కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం మునుగోడును ఎందుకు విస్మరించిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
నల్గొండ జిల్లాలో శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మునుగోడులో రోడ్ల పనులు చేపట్టినా గుత్తేదారులకు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

