Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజయ్‌ గాంధీని నియంత్రించి ఉంటే డ్యామేజ్ తగ్గేది

Follow Ushodayam on Google
Udayam Desk Nov 08, 2026 6:09 AM జాతీయంGeneral
సంజయ్‌ గాంధీని నియంత్రించి ఉంటే డ్యామేజ్ తగ్గేది - Ushodayam
ఎమర్జెన్సీ సమయంలో సంజయ్‌ గాంధీని నియంత్రించి ఉంటే పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించేవాళ్లమని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీని రాజీవ్‌ గాంధీ వ్యతిరేకించినా, విపక్షాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సంజయ్‌ వాదించినట్లు వెల్లడించారు. అయితే ఎమర్జెన్సీకి సంజయ్‌ ఒక్కరే బాధ్యులు కాదని, ఇతరుల పాత్ర కూడా ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...