వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. తమ హయాంలో కొడంగల్‌లో రెండు 50 పడకల ఆస్పత్రులు, ఫైర్ స్టేషన్, గోదాములు, బీటీ రోడ్లు నిర్మించామని తెలిపారు.
చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని పేర్కొన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధిపేటకు ఏం చేసిందని ప్రశ్నించారు.
Comments
Loading comments...

