వార్తలకు తిరిగి వెళ్లండి
అప్పుడు గంభీర్ బృందం.. ఇప్పుడు కివీస్ పోరాటం

2009 న్యూజిలాండ్ పర్యటన రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడిన భారత్ ఓటమి అంచున నిలిచింది. కానీ గౌతమ్ గంభీర్ (137), ద్రవిడ్ (63), లక్ష్మణ్ (124*) అసాధారణ పట్టుదలతో రెండు రోజుల పాటు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేశారు.
ఆ పోరాటం భారత్‌కు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించింది.
Comments
Loading comments...
