వార్తలకు తిరిగి వెళ్లండి
యూఏఈ తరఫున ఆడతా: శ్రీకర్ భరత్

భారత మాజీ వికెట్‌కీపర్ కోన శ్రీకర్ భరత్ యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నాడు. 2027 ఫిబ్రవరిలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో ఎమిరేట్స్ ఈగల్స్‌కు ఆడుతున్న భరత్.. అంతర్జాతీయ స్థాయిలో ఆడే సత్తా తనలో ఇంకా ఉందని తెలిపాడు.
Comments
Loading comments...
