వార్తలకు తిరిగి వెళ్లండి
యలహంక ప్యాలెస్ వివరాలు తెలుసు.. కోర్టు అడిగితే చెబుతా: విజయసాయిరెడ్డి

బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదంపై కోర్టు సమన్లు పంపితే వాస్తవాలు వెల్లడిస్తానని పరివర్తన రాజనీతి పార్టీ వ్యవస్థాపకుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైకాపాలో తనకు ఎదురైన అవమానాలను ప్రస్తావిస్తూ, తనను వెన్నుపోటుదారుడిగా విమర్శించడం సరికాదని, అసలైన వెన్నుపోటుదారు జగన్ అని ఆరోపించారు.
Comments
Loading comments...
