Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ఆటంకం

Anuroop Nov 10, 2026 7:52 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
వర్షంతో భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ఆటంకం - Ushodayam
భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో మైదానాన్ని సిద్ధం చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. పరిస్థితిని పరిశీలించాక టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...