Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వృషకర్మ’ ట్రైలర్‌ విడుదల

Sai Nath Nov 27, 2026 12:30 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘వృషకర్మ’ ట్రైలర్‌ విడుదల - Ushodayam
నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్‌ విడుదలైంది. ‘విరూపాక్ష’ తర్వాత మరో సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌తో దర్శకుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 5 వేల ఏళ్ల నాటి రహస్యాలు, పురాణ అంశాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో కథ సాగనున్నట్లు ట్రైలర్‌ చూపిస్తోంది. ట్రెజర్ హంటర్‌గా నాగచైతన్య కనిపించగా.. మీనాక్షి చౌదరి, జయరామ్‌, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...