వార్తలకు తిరిగి వెళ్లండి
‘నాన్న కుట్టి’ రివ్యూ

విజయ్ ఆంటోనీ, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నాన్న కుట్టి’ నవంబర్ 27న విడుదలైంది. తండ్రి, కూతురి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య తన కూతురు దియా ప్రాణాలు కాపాడేందుకు చేసే ప్రయత్నాలే ప్రధాన కథాంశం. చిన్నారి లితన్య నటన, క్లైమాక్స్‌లోని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
అయితే ఫస్టాఫ్‌లో సాగదీత, రొటీన్ లవ్‌స్టోరీ, బలవంతంగా పండించిన భావోద్వేగాలు నిరాశపరిచాయి.
Comments
Loading comments...
