వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రతి మహిళా తప్పక చూడాలి: ‘ఫులె’

మహాత్మా జ్యోతిరావ్ ఫులె, సావిత్రిబాయి ఫులె జీవితాలు, ఆశయాలను తెరకెక్కించిన ‘ఫులె’ చిత్రాన్ని ప్రతి మహిళ తప్పక చూడాలని నటుడు ప్రతీక్ గాంధీ అన్నారు. జ్యోతిరావ్ ఫులె పాత్రలో ఆయన, సావిత్రిబాయి పాత్రలో పత్రలేఖ నటించారు.
అనంత్ నారాయణ్ మహదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబరు 27న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Comments
Loading comments...
