Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’తో జటాయు రాక్‌కు సందర్శకులు

Sai Nath Nov 27, 2026 12:26 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘రామాయణం’తో జటాయు రాక్‌కు సందర్శకులు - Ushodayam
నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమా విడుదలతో కేరళలోని కొల్లం జటాయు ఎర్త్స్ సెంటర్‌కు సందర్శకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక శాఖ జాయింట్ సెక్రటరీ హరికిషోర్ వెల్లడించారు. గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ, WAVES ఫిల్మ్ బజార్ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. సినిమాల్లో చూపించిన ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా ప్రచారం చేయాలని కేంద్రం భావిస్తోంది.

Comments

G
Loading comments...