వార్తలకు తిరిగి వెళ్లండి
నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం: నితిన్

‘అలియాస్ రుక్మిణీ’ తన సినీ ప్రయాణంలో ఎంతో ముఖ్యమైన చిత్రమని హీరో నితిన్ అన్నారు. కథ నచ్చి ఎలాంటి లెక్కలు వేసుకోకుండా మనస్ఫూర్తిగా నటించానని, ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆస్వాదిస్తారని తెలిపారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది.
ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ దర్శకుడిని ప్రశంసించారు.
Comments
Loading comments...
