వార్తలకు తిరిగి వెళ్లండి
‘భోగి’ రివ్యూ

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మూఢనమ్మకాలు, సామాజిక సమస్యల చుట్టూ కథ సాగుతుంది. పటేల్ అరాచకాలను హీరో గంగ ఎలా ఎదుర్కొన్నాడనేదే ప్రధానాంశం. శర్వానంద్ నటన, సినిమాటోగ్రఫీ, పాటలు ఆకట్టుకున్నాయి.
అయితే సినిమాలో రొటీన్ స్క్రీన్‌ప్లే, సాగదీసిన యాక్షన్ ఎపిసోడ్లు నిరాశపరిచాయి.
Comments
Loading comments...
