వార్తలకు తిరిగి వెళ్లండి
‘7th sense’పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్యతో కలిసి నటించిన తన తొలి తమిళ చిత్రం ‘7th sense’ విషయంలో శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చేయకపోయి ఉండాల్సిందని అన్నారు. అయితే సినిమా నచ్చక కాదని, అప్పట్లో తగినంత సన్నద్ధత, క్రమశిక్షణ లేకుండా నటించాననే అసంతృప్తితో ఈ వ్యాఖ్యలు చేశారు.
తన పాత్రను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని, మరింత మెరుగ్గా నటించి ఉండాల్సిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Comments
Loading comments...
