Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు

Follow Ushodayam on Google
B RAJESH Aug 27, 2026 10:39 AM విజయనగరంGeneral
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు - Ushodayam
వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల వద్ద నడుస్తుండగా కుక్క తల, చేయిపై దాడి చేసింది. వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం 108 వాహనంలో రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...